tag:blogger.com,1999:blog-42361451012342325782023-11-15T07:35:35.061-08:00Mana Telugu RadioMana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-4236145101234232578.post-5669490762791659062013-12-24T20:34:00.001-08:002013-12-24T20:34:14.294-08:00నా చిన్నతనంలో క్రిస్మస్ అంటేనా చిన్నతనంలో క్రిస్మస్ అంటే "మాలోళ్ళ పండగ" అనుకునేవాళ్ళం....అప్పటి సమాజం ప్రభావం అది....
ఇప్పుడు క్రిస్మస్ అంటే "మాలోగిళ్ళ పండగ" అనుకుంటున్నాం .....ఇప్పటి సమాజం ప్రభావితం ఇది ....!!!!
.................క్రిస్మస్ శుభాకాంక్షలతో.................
Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-38009966358186713252013-12-22T05:18:00.000-08:002013-12-22T05:18:01.359-08:00విలువ లేని భావాలు లేవు ఈ ప్రపంచంలో విలువ లేని భావాలు లేవు ఈ ప్రపంచంలో ....విలువ కట్టలేకపోయిన భావాలు మాత్రం ఉన్నాయి .....!!!!Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-90153217321519181752013-12-22T05:17:00.000-08:002013-12-22T05:17:01.559-08:00ఇండియా లో కొంతకాలం క్రితం ....ఓ రోజు ........( ఇది నిజంగా జరిగిన సంఘటన .....)ఇండియా లో కొంతకాలం క్రితం ....ఓ రోజు ........( ఇది నిజంగా జరిగిన సంఘటన .....)
"హలో ....శ్రీలక్ష్మి గారేనా ???"
"అవునండీ ...చెప్పండి "
నేను ....1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానండీ....ఇందాక మీరు కార్ ఆక్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇచ్చి వెళ్లారు కదా ...."
"అవునండీ ...నేనే ఇచ్చింది ...చెప్పండి ..."
"కంప్లైంట్ లో మీ కాస్ట్ గురించి చెప్పలేదు .....మీ కాస్ట్ ఏమిటో చెప్పండి ....."
"తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉందా ....???"
"లేదండీ ... మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి ....లేకపోయినా పర్వాలేదు ..."
"అయితే నాకు అభ్యంతరం ఉంది ....చెప్పను ...."
"............................"Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-28299762170051915612013-12-22T05:16:00.001-08:002013-12-22T05:16:20.078-08:00వందమంది చెప్పిన తర్వాతవందమంది చెప్పిన తర్వాత, ఒకవ్యక్తి వ్యక్తిత్వం మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం ....నిజమైన అభిప్రాయం కాదు .....
ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత, లక్షమంది చెప్పినా కూడా ఆ అభిప్రాయం మార్చుకోకపోవడం....నిజమైన అభిప్రాయం .....!!!Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-24185367775603773432013-12-22T05:12:00.001-08:002013-12-22T05:12:28.177-08:00Mana Telugu Radioనా శ్రేయోభిలాషులు నాకు ఇచ్చిన పొగడ్త(లేదా విమర్శ)....Mana Telugu Radioనా శ్రేయోభిలాషులు నాకు ఇచ్చిన పొగడ్త(లేదా విమర్శ)....."నువ్వు సంతోషంగా ఉన్నంత సేపు నీ చుట్టూ ఉన్నవాళ్ళని అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంచుతావు......నీ సంతోషాన్ని అందరికీ పంచుతావు.....నువ్వు బాధగా ఉంటే మాత్రం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతావు ....నీ బాధను మాత్రం ఎవరికీ పంచవు .....అది మంచిది కాదు ....నీ బాధను కూడా ఆత్మీయులకు పంచినప్పుడే అది తగ్గుతుంది....." అని .......,
నా సమాధానం ఏదైనా కానివ్వండి .....,కానీ నేను నమ్మిన నమ్మకాలను నేను అనుసరిస్తున్నాను అనే సంతృప్తితో కూడిన నమ్మకం నా మీద నాకు నమ్మకాన్ని కలిగించిన క్షణం అది......!!!!!Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-36139762036957762602013-12-14T05:00:00.001-08:002013-12-14T05:00:37.573-08:00స్నేహితుల లేదా బంధువుల ఇళ్ళలో శుభకార్యాలకు తరచు మనం వెళుతూ ఉంటాం
ఏదైనా శుభకార్యాలకు వెళుతున్నామంటే ప్రత్యేకంగా అలంకరిచుకోవడం కూడా కాస్త సర...దాగానే ఉంటుంది .....ఇటీవల కొన్న నగలు,చీరలు చూపించాలనుకునే అలంకరణ కార్యక్రమం ప్రత్యేకం అనుకోండి .....
నా విషయానికొస్తే .....అమెరికాలో చీర కట్టుకునే అవకాశం వస్తే వదులుకోవడమా అన్నట్లు ఒక గంట ముందుగానే కట్టుకుని కుర్చుంటాను ....ఒక చేతికి గడియారం పెట్టుకుంటే గాజులు గగ్గోలు పెట్టకుండా జాగ్రత్త పడతాను .....మేకప్ వేసుకునే అలవాటు లేదు కాబట్టి కాస్త పౌడెర్ రాసుకుని .....వాతావరణం ఎలా ఉందొ చూసుకుని(చెమట పట్టి చెరిగిపోకుండా) తిలకం(వాసన చాల ఇష్టం)పెట్టుకుంటాను ....ఇక మెడలో ఒక సన్నటి గొలుసు ,చెవులకు బుట్టలు ,కాళ్ళకు పట్టీలు పెట్టుకుని .....లిప్ కేర్ ఒకటి చేతిలో పట్టుకుంటాను .....అంతే .....అందరికంటే ముందు రెడీ అయిపోతాను ......అన్నట్లు శుభాకాంక్షలు తెలియజేయడానికి మనసులో నుండి తెచ్చుకున్న చిరునవ్వును సుగంధ పరిమళంగా చల్లుకుని వెళ్ళడం మర్చిపోను .....
పార్టీకి వెళ్ళాక అందరితో ఎంత దగ్గరితనంతో మాట్లాడినా కూడా .... అలంకరణల గురించిన చర్చలకు అందనంత దూరం లో ఉంటాను .....ఎదుటివాళ్ళు అలాంటి చర్చల పట్ల ఆసక్తి చూపిస్తే చిరునవ్వుతో సరిపెట్టేస్తాను ....బాహ్య సౌందర్యం గమనించడం కంటే అంతః సౌందర్యం గమనించడం(మాట్లాడుకోవడం) ఇష్టం నాకు .....
ఆ మధ్య ఒకసారి ఇలాగే పార్టీ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప నా ఎదురుగా నిలబడి నన్ను అదే పనిగా గమనిస్తూ ఉంది ....నేను కూడా పలకరించాను .....
"నీ ఫ్రెండ్స్ అందరు ఆడుకుంటుంటే నువ్వు ఇక్కడ ఉన్నావెందుకు .....నువ్వు కూడా ఆడుకో వెళ్లి "అన్నాను
"ఆంటీ .....మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ....ఎక్కడ కొన్నారు ...?" అని అడిగింది
"ఆ విషయం నేను మీ అమ్మతో చెప్తానులే ...నువ్వు వెళ్లి ఆడుకో ....."అన్నాను ..... చిరునవ్వుతో,
కానీ ఆశ్చర్యం లో నుండి చాలాసేపు తేరుకొలేకపోయాను ......పాప వయసు 10 సంవత్సరాలు .....
పెద్దవాళ్ళు ఎదుటి వ్యక్తుల్లో ఏది చూసి మాట్లాడుకుంటారో పిల్లలు కూడా ఆ విషయాల మీదే వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తారు ....కొంతమంది పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆ అలవాటును మర్చిపోలేరు .....మనం వ్యక్తుల అలంకరణ గురించి కాకుండా వాళ్ళలో ఉన్న మంచి గుణాల గురించి మాట్లాడుకుంటే పిల్లలు కూడా అవే చూడడం అలవాటు చేసుకుంటారు .....వ్యక్తుల్లోని మంచి ప్రవర్తనను అనుసరించడం మొదలై మంచి పౌరులుగా ఎదుగుతారు .... స్థాయీ బేధాలు లేని సమ సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది ..... మానసికంగా కూడా ఆరోగ్యవంతంగా జీవితం గడపొచ్చు .....!
Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-35232217197706100332013-11-22T07:55:00.002-08:002013-11-22T07:55:26.785-08:00నేను కూడా ఇప్పటి నాలా ఆలోచిన్చేదాన్ని కాదు ఒకప్పుడు......నేను కూడా ఇప్పటి నాలా ఆలోచిన్చేదాన్ని కాదు ఒకప్పుడు......మనిషి తన ఆలోచనలకు రోజురోజుకీ మెరుగులు దిద్దుకుంటూ.....తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవిత అర్ధం.....నేను కూడా నా ఆలోచనలకు మెరుగులు దిద్దుకుంటున్న ప్రయత్నమే.....భావాలను స్నేహితులతో పంచుకోవడం.....Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-47771629887959327072013-11-22T07:20:00.002-08:002013-11-22T07:20:52.993-08:00కథలు,కబుర్లు.....మాటలు,పాటలు.......కథలు,కబుర్లు.....మాటలు,పాటలు.......కష్టాలు,సుఖాలు.......కోపాలు,తాపాలు.....పంచుకోవడానికి ఒక పేరు కోరుకుంటుంది మనసు......ఆ పేరుకే ఒక అస్పష్టమైన రూపం ఉంటే....అపురూపమవుతుంది.......ఆ అపురూపం తనకెదురైతే.....అద్వైతమవుతుంది !!!!Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-30656574632787162112013-11-21T16:29:00.001-08:002013-11-21T16:29:19.073-08:00కొన్ని వందల సంవత్సరాల క్రితం బానిసత్వంలో ఉన్న కొందరికి
వారి స్ఫూర్తి మనకు ఆదర్శప్రాయం...!!
Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-10141673302318782742013-11-21T09:10:00.001-08:002013-11-21T09:10:47.896-08:00మన ఆత్మీయులు కానీ,బంధువులు కానీ,(బద్ధ శత్రువులైనా కూడా..)...Mana Telugu Radio
మన ఆత్మీయులు కానీ,బంధువులు కానీ,(బద్ధ శత్రువులైనా కూడా..)...కష్టాల్లో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు,లేదా....ఈ లోకాన్నే వదిలి వెళ్ళిన సమయాల్లో...వాళ్ళు కానీ ,వాళ్ళ బంధువులు కానీ మనల్ని ఆహ్వానిస్తేనే మనం వెళ్లి వాళ్లకు(వాళ్ళ బంధువులకు) ఓదార్పు అందించాలనుకోవడం పొరపాటు.....
ఎందుకంటే కొంతమందిని నేను గమనించాను..."వాళ్ళు చెప్పలేదు కదా..." "వాళ్ళు మమ్మల్ని రమ్మని ఆహ్వానించలేదు కదా "అని, ఇంతకు ముందు ఉన్న పంతాలు కొన్ని మనసులో ఉన్న కారణం వలన కూడా పరామర్శించడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు.....
కానీ మనం ఆలస్యం చేసిన ఒక్కొక్క క్షణం జీవితంలో మళ్లీ తిరిగి సరిదిద్దుకోలేని తప్పు చేసే ఒక్కొక్క క్షణం అని గుర్తించాలి.....
అలాంటి సమయాల్లో పంతాలు,పట్టింపులు లేకుండా.....మనం మన ఆత్మీయులకు అన్ని అయి ఓదార్పు అందించాలి.....ఇలాంటి సమయాల్లో మనం చూపించే కాస్త ఓదార్పు వాళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది....
అప్పుడే మనలోని మానవత్వానికి మెరుగులు దిద్దుకోగలం.....!!!!!!!
Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4236145101234232578.post-12443957524534997012013-11-17T12:55:00.001-08:002013-11-17T12:55:44.919-08:00మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం(జీవితంలాంటిదే అనుకోండి).Mana Telugu Radioమనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం(జీవితంలాంటిదే అనుకోండి).....మన కంటే ముందు అదే రోడ్డు మీద ప్రయాణించిన మన ఆత్మీయులు ఆరోడ్డు గురించి మనకు సూచనలు ఇచ్చి ఎలా ప్రయాణం చేయాలో చెబుతారు......సూచనలు మనసులో గుర్తు చేసుకుంటూ......ప్రయాణం సాగిస్తూ ఉంటాం.....రోడ్డు కొన్నిచోట్ల మనం ఊహించిన విధంగానే.....ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.....కొన్ని చోట్ల ఊహించని గతుకుల్లో కాలు జారి పడిపోతాం.....ప్రాణం పోయేంత ప్రమాదం జరగకపోయినా కొన్ని రోజులు కోలుకోలేనంత గాయాలు తగులుతాయి.....తర్వాత కోలుకుంటాం....
మళ్లీ ప్రయాణం మొదలు పెడతాం.....ఈ సారి, ఇంతకు ముందు పడిపోయి గాయాలు తగిలించుకున్న "రహదారి మాయాజాలం"మళ్లీ కనిపిస్తుంది......ఈ సారి అప్రమత్తమవుతాం.....అలాంటి గతుకులను చాకచక్యంగా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతాం....
తప్పించుకోలేక పోతే,ఇంతకు ముందు ఎలా పడిపోయామో తెలుసుకోలేకపోతే.....ఆ అనుభవాల నుండి మనం ఏమీ నేర్చుకోలేకపోతే.....మన ప్రయాణం ఆగిపోక తప్పదు....!!!Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-41141428483409077132013-11-15T03:10:00.001-08:002013-11-15T03:10:28.887-08:00Naa Chinnathanamlo Nannu
నా చిన్నతనంలో నన్ను పిల్లలకోడి అని పిలిచేవాళ్ళు....వయసుతో నిమిత్తం లేకుండా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ నాకు స్నేహితులే......ఇంతకుముందు మా సీనియర్స్ కనిపెట్టిన ఆటలే కాకుండా....మేము ఏవేవో కొత్త ఆటలు సృష్టించాలని చూసేవాళ్ళం....అలా ఒకసారి నా స్...
నేహితులంతా కలిసి ఒక ఆట కనిపెట్టారు..దానిపేరే "మట్టిలో పట్టీ"..నా కాళ్ళకి ఉన్న పట్టీలు ఒకటి తీసి ఇస్తే ,అవి మట్టిలో దాచేస్తే ...మేము తర్వాత ఎక్కడ దాచారో కనిపెట్టడం.....,
అప్పుడే కొత్తగా కొన్న పట్టీలు ....పడిపోతాయని మా అమ్మ అన్నా వినకుండా....మా నాన్నతో సిఫార్సు చేపించి మరీ పెట్టుకున్నాను.....అయినా ఫ్రెండ్స్ అడిగినప్పుడు మనం కాదు అనం కదా.....చాలా సార్లు ఆట ఆడాం.....మట్టిలో దాచిన పట్టీ దొరికినప్పుడల్లా మురిసిపోయాం.....చివరికి ఇక ఇంటికి వెళ్లిపోతాం అనగా జరిగింది.....ఒక అద్భుతమైన సంఘటన....మట్టిలో దాచిన పట్టీని కనిపెట్టలేకపోయాం......
ఇంటికెళ్ళాక అంతకంటే అద్భుతంగా నా వీపు విమానం మోత మోగిందనుకోండి.......
తర్వాత పెద్దవాళ్లందరూ.....చిన్నపిల్లల్లా "మట్టిలో పట్టీ"ఆట ఆడుకుంటుంటే..... నవ్వకుండా ఉండలేక ..ఏడుస్తున్నట్టు నటించలేక, మేము అనుభవించిన బాధ వర్ణించలేనిది......!!!
Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-72955999401570417932011-02-20T13:35:00.000-08:002011-02-20T13:35:23.836-08:00THIS I BELIEVE--RJ Mithra I believe in taking responsibility. Almost everyone experiences pain when they know they did something wrong, especially if it hurt someone else. When people make mistakes, they tend to push the blame on others. Even if they know they are somehow involved in causing whatever happened to happen, they ignore their conscience to avoid further pain. However, pain is what makes us think about what we have done and possibly avoid it in the future.
I believe I control my life and even though some aspects of it are influenced by others, I feel the need to believe only I was responsible for my life. This helps me change and become a better person everyday. This may not seem a very important thing to do for many of you but it is or at some point, will be. People don't want to see their fault in anything and accept that they need to change. I realized that if I ever blame anyone: my family, friends, teachers, or even society in general, I'm going to end up with hatred and disgust for everyone and on top of that, nothing is going to change except that I'm going to lose the people who love me.
I know I'm not the fault of everything bad that has ever happened to me, and sometimes, its hard to forgive people for what they've done, but when I realize that they only behave that way because they probably got hurt the same way by others, it's not very hard to forgive and forget. I've learned that if I ever blame the other person for a bad relationship, I'm going to want to take revenge and probably treat others the same way and that's going to do nothing but hurt me again. But I believe I have control over how someone makes me feel because in the end, it's my feelings, in my mind, and it helps me get rid of both the pain and the hate.
It's easy to say, "I didn't have anything to do with it so I don't ahve to worry about fixing it," but I believe it's necessary to worry about stuff, not extremely, but somewhat, because even if it's not your fault, there can be something that you can do to make it a better situation.Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-22355823031822505042010-11-25T15:59:00.001-08:002010-11-25T15:59:22.270-08:00I, Sree, will soon post the insight of the inauguration.Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-33109174906336647342010-11-19T04:35:00.000-08:002010-11-25T15:56:27.011-08:00Mana Telugu Radio officially launched its 24 X 7 programs on Nov 13thAs part of Deepavali celebrations of TAGC, Chicago, USA, your favorite 24 X 7 Mobile Internet Telugu Radio has been officially launched its 24 X 7 operations starting from Nov 13th 2010. There are 13 different audio channels and one video channel along with Gift Shop, NRI news corner etc.
Mana Telugu Radio USA team has been on the stage, holding Mana Telugu Radio new logo and banner high, to commemorate the launching of the portal in front of thousand plus Telugus gathered during the Deepavali celebrations.
Mana Telugu Radio has sponsored gifts for youth committee of TAGC, helping them to contribute raffle money collected for Toys for Tots welfare organization. This action of ManaTeluguRadio team, contributing more than 1000 dollars through gifts, shows its commitment to social contribution.
During the inauguration, Mr. Venkat, the technical team head, informed the audience about the commitment of Ms. Sree for making Mana Telugu Radio.com, the number one Mobile Internet Telugu Radio on the planet. He also talked about advanced technologies implemented towards global chatting with RJs, convenient recording of greetings, self posting of content for premium programs. He concluded his speech by inviting all Telugu people across the world to be part of ManaTeluguRadio production efforts since the technology used allows any one to contribute any content from any part of the world.Mana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4236145101234232578.post-80528747578635259952010-08-11T20:50:00.000-07:002010-08-11T20:50:55.281-07:00Medhaduki Metha - Entertaining quizzes and exciting prizes from Mana Telugu RadioEe Vaaram 'Chikku Prasna':
Our chikku prasna is sure to be fun to solve, at the same time triggering some parts of the brain for its health and development. We provide one Chikku Prasna every week and posted on this website as well as being aired on our Sunday morning show. Entries are accepted until the following Thursday and winners are declared on our next Sunday show, followed by posting of the results on the website.
We invite you to mail your answer with clear subject "Chikku Prasna dated <date here>" to host@manateluguradio.com . The lucky winner is picked up out of all the correct answers, if more than one correct answer is received for that week.
Ee Vaaram 'Padabandham':
Our Padhabandham is sure to be fun to solve while seeking your knowledge on the given topic, at the same time triggering some parts of the brain for its health and development.
We provide one Padhabandham every week on this website as well as being aired on our Sunday morning show. Entries are accepted until the following Thursday and winners are declared on our next Sunday show, followed by posting of the results on the website.
We invite you to mail your answer with clear subject "Padhabandham dated <date here>" to host@manateluguradio.com. The lucky winner is picked up out of all the correct answers, if more than one correct answer is received for that week
!!! Exciting Prizes !!!
Silver Coin from Uma Jewelers
Free movie tickets at Big Cinema Theatres
50% off on Weekend Lunch buffet for 2 at Priya Restaurant
Free beauty products from Chandini Beauty clinic
Free lunch / dinner buffet tickets for 2 in Udipi restaurantMana Telugu Radio - Ever with youhttp://www.blogger.com/profile/18295393036837754528noreply@blogger.com0